ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన హోమ్ మంత్రి

విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన హోమ్ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్