వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి అక్టోబర్‌ 14 పార్టీ ఎంఎల్‌ ఏ శ్రీ టిజేఆర్‌ సుధాకరబాబు ప్రెస్‌ మీట్‌ కామెంట్స్‌ ... –రైతుభరోసా ఒక చారిత్రాత్మక పధకం. –చంద్రబాబు రైతురుణమాఫి పేరుతో రైతులను మోసం చేశారు. –2016లో శ్రీవైయస్‌ జగన్‌ గారు రైతుభరోసా అమలు చేస్తామని ప్రకటించారు. –రేపటినుంచి ఆ పధకాన్ని రాష్ట్రంలో అమలు చేయబోతున్నారు.రైతుకుటుంబాలలో శ్రీ వైయస్‌ జగన్‌ ఆనందం నింపబోతున్నారు. –చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ లో రైతులు పూర్తిగా అన్యాయానికి గురయ్యారు. –శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు. –నవరత్నాలపధకం రాష్ట్ర్ర వ్యాప్తంగా అమలు చేస్తుంటే ఇష్టవచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. –టిడిపి నేతల్ని అడుగుతున్నా...మీ ఐదేళ్లపాలనలో శ్రీశైలం,నాగార్జునసాగర్‌ రిజర్యాయర్లు ఎన్నిసార్లు నిండింది ఎన్నిసార్లు గేట్లు ఎత్తారు. –ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో లెక్కలు చెప్పండి.అదేమంటే అవాకులు చెవాకులు చెబుతారు. –ఏపిలో తెలుగుదేశం పార్టీ పనిఅయిపోయింది. –చంద్రబాబు భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని టిడిపి నేతలే అంటున్నారు. –చంద్రబాబుకు ఆల్జీమర్స్‌ వ్యాధి వచ్చిందని చెబుతున్నారు. –లోకేష్‌ ఓటమిని చూసి చంద్రబాబు నిత్యం కుంగిపోతున్నారు. –ప్రజలు గుణపాఠం చెప్పినా చంద్రబాబులో మార్పురాలేదు. –తమ పని అయిపోతుందనే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలను బిజేపిలోకి చేర్చారు. –చంద్రబాబు ఎక్కడ కాలుపెడితే అక్కడ మటాష్‌ అవుతారు.ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మటాష్‌.జనసేన,బిజేపిలతో పొత్తుపెట్టుకుంటే ఆ పార్టీలు మన రాష్ట్రంలో ఏమయ్యాయో అందరికి తెలుసు. –టిఆర్‌ ఎస్‌ తో గతంలో టిడిపి పొత్తుపెట్టుకుంటే ఆ సమయంలో ప్రజల తిరస్కారానికి గురైంది. –అమ్మఒడి పధకం ఓ బృహత్తర కార్యక్రమం.ఎస్సీఎస్టీ కాలనీల్లో పిల్లలందరూ విద్యావంతులను చేయాలనే మంచి ప్రోగ్రామ్‌. –చంద్రబాబు నీ పని పూర్తిగా అయిపోయింది.ఏ రోజు అయితే మంగళగిరిలో లోకేష్‌ ను గెలిపించుకోలేకపోయావో ఆరోజే నీ పని అయిపోయింది.ఈ విషయం నీ పార్టీలోని పెద్దలందరికి తెలుసు –నీవు మేధావివి,పండితుడివి,అనుభవజ్ఞుడివి అయితే ఎందుకు లోకేష్‌ ఓడిపోయాడో,ఎందుకు టిడిపిని తిరస్కరించారో,ఎందుకు నిన్నువద్దనుకున్నారో ,23 సీట్లే వచ్చాయో విశ్లేషించుకునేవాడివి. –పైగా బుకాయింపుమాటలు చెబుతావు.నీ పార్టీ సమావేశంలో నేను ఎందుకు ఓడిపోయానో అర్దం కావడం లేదని చెబుతావా? –కారణాలు మేం చెబుతాం...నీ ఇసుక దోపిడీ,నీ జన్మభూమి కమిటీలు కారణం.నీ అవినీతి,రాజధాని కడతానని పిచ్చిచెట్లు మొలిపించావు,పోలవరం లో వేలకోట్ల అవినీతి,రైతులకు రుణమాఫీ,డ్వాక్రామహిళలకు రుణమాఫి చేస్తానని మోసం చేసిన కారణం,విద్యార్దులకు ఉద్యోగాలు ఇస్తానని,నిరుద్యోగభృతి ఇస్తానని మోసం చేసిన కారణం,ఇవన్నీ ఒప్పుకోక దేశంలోనే తానే పెద్దనేతవని నాకు మించిన వారు లేరని అహంకారంతో ప్రవర్తించావు. –అందుకనే 45 ఏళ్ల కుర్రోడి దెబ్బకు మైండ్‌ బ్లాక్‌ అయి దిక్కుతోచని పరిస్దితిలో పడిపోయావు. –ఇకనైనా బు«ధ్దితెచ్చుకుని నీ ఐదేళ్లకాలంలో దోచుకున్న లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు క్షమాపణ చెప్పిరాష్ట్ర ఖజానాకు పంపు. – ఇసుక,మైనింగ్‌ లలో వేలకోట్ల రూపాయలు దోచుకున్న దోపిడీ దొంగలముఠా సభ్యులు ఉన్నారు.ప్రతి చోట నీ వేగులున్నారు. –నీవు రాష్ట్రాన్ని రాజకీయనేతగా కాక కార్పోరేట్‌ వ్యవస్దగా నడిపావు.నీలో జాలి,దయ,సానుభూతి,ప్రేమ వంటివి ఏవీ లేవు.రాష్ట్రప్రజలపట్లకాని,రైతన్నల పట్ల కాని ఏనాడైనా ప్రేమ చూపించావా? –నీ హయాంలో ఒక్క ప«దకంతో అయినా ప్రజలను ఆకట్టుకున్నానని చెప్పగలవా? –రైతులను నీవు దారుణంగా మోసం చేస్తే నేడు రైతున్నలకోసం ఐదువేల కోట్ల రూపాయలతో రైతన్నలకు వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడి నిధిని సంవత్సరం ముందుగానే ఆదుకుంటున్నారు..ఇక నీకు ఎక్కడ ఉంటుంది స్దానం. –యువకులు రైతులు మహిళలు రైతుకూలీలలకు సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది.అందుకనే నీకు భయం,అక్కసు,రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా వేయికోట్ల రూపాయల ఆదా.అది నీవు ఒప్పుకోవు. –శ్రీ వైయస్‌ జగన్‌ గారి పారదర్శకమైన పాలన చూసి తట్టుకోలేకపోతున్నావు. –పోలవరం ఎస్టిమేషన్‌ ను పెంచి నీకు కావాల్సిన తాబేదార్లకు,కాంట్రాక్టర్లకు లబ్దిచేకూర్చాలని నీవు చేయని ప్రయత్నం చేయలేదన్నది నిజం కాదా. –చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే. –నీలాగా నాటకాలు ఆడటం శ్రీ వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి రాదు.చెప్పిన మాట నిలబెట్టికునేతత్వంవారిలో ఉంది. –శ్రీ వైయస్‌ జగన్‌ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది. –రాజకీయాలు మాని నీవు మనవడితో కాలక్షేమం చేసుకోమని చెబుతున్నాను. –రాష్ట్రంలో సామాజిక న్యాయం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యం.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
అక్టోబర్‌ 14


పార్టీ ఎంఎల్‌ ఏ శ్రీ టిజేఆర్‌ సుధాకరబాబు ప్రెస్‌ మీట్‌ కామెంట్స్‌ ...
–రైతుభరోసా ఒక చారిత్రాత్మక పధకం.
–చంద్రబాబు రైతురుణమాఫి పేరుతో రైతులను మోసం చేశారు.
–2016లో శ్రీవైయస్‌ జగన్‌ గారు రైతుభరోసా అమలు చేస్తామని ప్రకటించారు.
–రేపటినుంచి ఆ పధకాన్ని రాష్ట్రంలో అమలు చేయబోతున్నారు.రైతుకుటుంబాలలో శ్రీ వైయస్‌ జగన్‌  ఆనందం నింపబోతున్నారు.
–చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ లో రైతులు పూర్తిగా అన్యాయానికి గురయ్యారు.
–శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు.
–నవరత్నాలపధకం రాష్ట్ర్ర వ్యాప్తంగా అమలు చేస్తుంటే ఇష్టవచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు.
–టిడిపి నేతల్ని అడుగుతున్నా...మీ ఐదేళ్లపాలనలో శ్రీశైలం,నాగార్జునసాగర్‌  రిజర్యాయర్లు ఎన్నిసార్లు నిండింది ఎన్నిసార్లు గేట్లు ఎత్తారు.
–ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో లెక్కలు చెప్పండి.అదేమంటే అవాకులు చెవాకులు చెబుతారు.
–ఏపిలో తెలుగుదేశం పార్టీ పనిఅయిపోయింది.
–చంద్రబాబు భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని టిడిపి నేతలే అంటున్నారు.
–చంద్రబాబుకు ఆల్జీమర్స్‌ వ్యాధి వచ్చిందని చెబుతున్నారు.
–లోకేష్‌ ఓటమిని చూసి చంద్రబాబు నిత్యం కుంగిపోతున్నారు.
–ప్రజలు గుణపాఠం చెప్పినా చంద్రబాబులో మార్పురాలేదు.
–తమ పని అయిపోతుందనే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలను బిజేపిలోకి చేర్చారు.
–చంద్రబాబు ఎక్కడ కాలుపెడితే అక్కడ మటాష్‌ అవుతారు.ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మటాష్‌.జనసేన,బిజేపిలతో పొత్తుపెట్టుకుంటే ఆ పార్టీలు మన రాష్ట్రంలో ఏమయ్యాయో అందరికి తెలుసు.
–టిఆర్‌ ఎస్‌ తో గతంలో టిడిపి పొత్తుపెట్టుకుంటే  ఆ సమయంలో ప్రజల తిరస్కారానికి గురైంది.
–అమ్మఒడి పధకం ఓ బృహత్తర కార్యక్రమం.ఎస్సీఎస్టీ కాలనీల్లో పిల్లలందరూ విద్యావంతులను చేయాలనే మంచి ప్రోగ్రామ్‌.
–చంద్రబాబు నీ పని పూర్తిగా అయిపోయింది.ఏ రోజు అయితే మంగళగిరిలో లోకేష్‌ ను గెలిపించుకోలేకపోయావో ఆరోజే నీ పని అయిపోయింది.ఈ విషయం నీ పార్టీలోని పెద్దలందరికి తెలుసు
–నీవు మేధావివి,పండితుడివి,అనుభవజ్ఞుడివి అయితే ఎందుకు లోకేష్‌ ఓడిపోయాడో,ఎందుకు టిడిపిని తిరస్కరించారో,ఎందుకు నిన్నువద్దనుకున్నారో ,23 సీట్లే వచ్చాయో విశ్లేషించుకునేవాడివి.
–పైగా బుకాయింపుమాటలు చెబుతావు.నీ పార్టీ సమావేశంలో నేను ఎందుకు ఓడిపోయానో అర్దం కావడం లేదని చెబుతావా?
–కారణాలు మేం చెబుతాం...నీ ఇసుక దోపిడీ,నీ జన్మభూమి కమిటీలు కారణం.నీ అవినీతి,రాజధాని కడతానని పిచ్చిచెట్లు మొలిపించావు,పోలవరం లో వేలకోట్ల అవినీతి,రైతులకు రుణమాఫీ,డ్వాక్రామహిళలకు రుణమాఫి చేస్తానని మోసం చేసిన కారణం,విద్యార్దులకు ఉద్యోగాలు ఇస్తానని,నిరుద్యోగభృతి ఇస్తానని మోసం చేసిన కారణం,ఇవన్నీ ఒప్పుకోక దేశంలోనే తానే పెద్దనేతవని నాకు మించిన వారు లేరని అహంకారంతో ప్రవర్తించావు.
–అందుకనే 45 ఏళ్ల కుర్రోడి దెబ్బకు మైండ్‌ బ్లాక్‌ అయి దిక్కుతోచని పరిస్దితిలో పడిపోయావు.
–ఇకనైనా బు«ధ్దితెచ్చుకుని నీ ఐదేళ్లకాలంలో దోచుకున్న లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు క్షమాపణ చెప్పిరాష్ట్ర ఖజానాకు పంపు.
– ఇసుక,మైనింగ్‌ లలో వేలకోట్ల రూపాయలు దోచుకున్న దోపిడీ దొంగలముఠా సభ్యులు ఉన్నారు.ప్రతి చోట నీ వేగులున్నారు.
–నీవు రాష్ట్రాన్ని రాజకీయనేతగా కాక కార్పోరేట్‌ వ్యవస్దగా నడిపావు.నీలో జాలి,దయ,సానుభూతి,ప్రేమ వంటివి ఏవీ లేవు.రాష్ట్రప్రజలపట్లకాని,రైతన్నల పట్ల కాని ఏనాడైనా ప్రేమ చూపించావా?
–నీ హయాంలో ఒక్క ప«దకంతో అయినా ప్రజలను ఆకట్టుకున్నానని చెప్పగలవా?
–రైతులను నీవు దారుణంగా మోసం చేస్తే నేడు రైతున్నలకోసం ఐదువేల కోట్ల రూపాయలతో రైతన్నలకు వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడి నిధిని సంవత్సరం ముందుగానే ఆదుకుంటున్నారు..ఇక నీకు ఎక్కడ ఉంటుంది స్దానం.
–యువకులు రైతులు మహిళలు రైతుకూలీలలకు సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది.అందుకనే నీకు భయం,అక్కసు,రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా వేయికోట్ల రూపాయల ఆదా.అది నీవు ఒప్పుకోవు.
–శ్రీ వైయస్‌ జగన్‌ గారి పారదర్శకమైన పాలన చూసి తట్టుకోలేకపోతున్నావు.
–పోలవరం ఎస్టిమేషన్‌ ను పెంచి నీకు కావాల్సిన తాబేదార్లకు,కాంట్రాక్టర్లకు లబ్దిచేకూర్చాలని నీవు చేయని ప్రయత్నం చేయలేదన్నది నిజం కాదా.
–చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే.
–నీలాగా నాటకాలు ఆడటం శ్రీ వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి రాదు.చెప్పిన మాట నిలబెట్టికునేతత్వంవారిలో ఉంది.
–శ్రీ వైయస్‌ జగన్‌ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది.
–రాజకీయాలు మాని నీవు మనవడితో కాలక్షేమం చేసుకోమని చెబుతున్నాను.
–రాష్ట్రంలో సామాజిక న్యాయం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యం.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image