పాఠశాలలో గాంధీ విగ్రహ ప్రతిష్ట  

పాఠశాలలో గాంధీ విగ్రహ ప్రతిష్ట        


వాసవి క్లబ్ 
ఆధ్వర్యంలో....
వరంగల్     ₹ అంతిిిమమ తీర్పు)


150వ గాంధీ జయంతి సందర్భంగా ధర్మారం జిల్లా పరిషత్ స్కూల్  గీసుకొండ లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.  వాసవి మరియు వనిత క్లబ్ సంయుక్తము లో కాశిబుగ్గ  వారు నిర్వహించారు .ముఖ్య అతిదిగా డిస్టిక్ 101/a గవర్నర్  దొడ్డ మోహన్ రావు , క్యాబినెట్ సెక్రటరీ గంప సాంబమూర్తి, రీజన్ చైర్మన్ మిర్యాల నూతన్,, రంజిత్   వాసవి క్లబ్,,,,,,,,,,,,,,,,,,,,,, కాశిబుగ్గ అధ్యక్షులు శ్రీరంగం హరి మాట్లాడుతూ మహాత్మా గాంధీని దర్శించి ప్రఖ్యాత నిజాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ మాటలు అతియోశక్తి గా అనిపించవు సత్యం అహింస అనే ఆయుధంతో ప్రపంచానికి కొత్త ధరించిన మహాత్మా ఆర్యవైశ్య కీర్తి గలవాడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అందుకే గాంధీజీ ప్రపంచదేశాలకు ఇప్పుడక పాట మయ్యింది           ఆ మహానుభావుడు భారతీయులకు జాతిపితగా అయ్యారు నేటితరం గాంధీజీ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని  ఆయన అన్నారు   ప్రపంచ దేశాలు ఎన్నో సేవలు అందించిన వారిలో కొందరు నేతలు మాత్రమే వున్నారు .భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణం గాంధీజీ కాదా ఆయన చేస్తున్న నిదర్శనం ఓర్వలేని దుష్టశక్తులు గాంధీజీని గాడ్సేలు చంపేశారు. అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గాంధీజీ కలలుగన్న దేశాన్ని మల్లి చూడలేమని ఆవేదన వెలిబుచ్చారు అనంతరం గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు క్లబ్ తరఫున సన్మానించారు. kashibugga వనిత కాశిబుగ్గ శ్రీరంగం హరినాథ్ , ప్రెసిడెంట్ వనిత ప్రెసిడెంట్ శ్రీరంగం మంజుల,, కార్యదర్శి నారాయణ ,లత శ్రీ , ట్రెజరర్ శ్రీనివాస్, రజిత వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగం కృష్ణ , జాయింట్ సెక్రటరీ వీరభద్ర ,, రమణయ్య  గౌరవ సభ్యులు పాల్గొన్నారు .స్కూల్ ప్రిన్సిపాల్  సుజాత,,స్కూల్ పిటి సార్ , టీచర్లు పాల్గొన్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image