దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిస్వ భూషన్ హరిచందన్ సందేశం
"దసర పండుగ శుభ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నవరాత్రి పండుగ ధర్మం యొక్క ఆధిపత్యాన్ని మనకు సూచిస్తుంది, అంటే చెడుపై మంచి విజయం సాధించటం.
సంతోషకరమైన విజయ దశమి పండుగ సందర్భంగా అమ్మవారు మన అందరికీ తన చల్లని చూపు ను అందించాలని ప్రార్థిస్తున్నాను ”.