జి.ఓ. ప్రకారం ఇంటర్మీడియట్ కు 3500రూపాయలు

🔹    నెల్లూరు :               నారాయణ మరియు శ్రీచైతన్య విద్యాసంస్థలలో విద్యాప్రమాణాలు, ఫీజులు మరియు విద్యార్థుల వసతులపై అధికారులతో కలసి  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.  


🔹 ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ. ప్రకారం ఇంటర్మీడియట్ కు 3500రూపాయలు అయితే, ఈ కార్పొరేట్ కళాశాలలు మాత్రం లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 కార్పొరేట్ విద్యాశక్తుల మాఫియాకి మరియు దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించా. ఇది తోలి అడుగు మాత్రమే. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 కలసివచ్చే అన్ని రాజకీయపార్టీలను కలుపుకొని ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.