ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు :పోతిన వెంకట మహేష్

విజయవాడ :  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర     ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ ఈరోజు తన కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర.   ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ సందర్భంగా వారు ఈ ప్రకటనలో ప్రజలందరూ ఆనందం గా దీపావళి పండుగ చేసుకోవాలని గత ఐదు నెలలుగా ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరూ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని దీపావళి తర్వాత అయినా రాష్ట్ర ప్రజల జీవితాలలో అమావాస్య చీకట్లు తొలగి వెలుగు నిండాలని భగవంతుని ప్రార్ధిస్తూ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసినారు.