విజయనగరం,శ్రీకాకుళం,పశ్చిమ గోదావరి* జిల్లాలకు  పిడుగుపాటు హెచ్చరిక

పిడుగుల సమాచారం


ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ


 ⛈⛈ *విజయనగరం,శ్రీకాకుళం,పశ్చిమ గోదావరి* జిల్లాలకు  పిడుగుపాటు హెచ్చరిక  


 ⛈⛈ *విజయనగరం జిల్లా*
తెర్లాం,బాడంగి,దత్తిరాజేరు,గజపతినగరం,బొండపల్లి,శృంగవరపుకోట,మెంటాడ
⛈⛈ *శ్రీకాకుళం జిల్లా*
రాజాం,సంతకవిటి,రేగిడిఆమదాలవలస
⛈⛈ *పశ్చిమగోదావరి జిల్లా*
చాగల్లు,నల్లజర్ల,ఉంగుటూరు,దెందులూరు


మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.


 🌳 చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.


🏬 సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.


- ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్