కొండపై పోలీసులు  అత్యుత్సాహంగా వ్యవహరించడం లేదు..

*ఇంద్రకీలాద్రి*విజయవాడ :


*సిపి ద్వారాకతిరుమల రావు కామెంట్స్*


కొండపై పోలీసులు  అత్యుత్సాహంగా వ్యవహరించడం లేదు..


భక్తుల రద్దీని నియంత్రణకోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు..


ఉత్సవాలు విజయవంతం కోసం మీడియా కూడా పోలీసులకు సహకరించాలి..


ఉభయాదాతలు పేరుతో కానీ ,విఐపిల పేర్లతో కానీ అనుమతి లేకుండా వచ్చే వారిని వెనక్కి పంపిస్తున్నాం.


వాలేంటర్ల్ కు పోలీసులకు మధ్య ఎటువంటి ఘర్షణ లేదు..


వాలంటైర్ల గురించి సమన్వయ కమిటీ సమావేశంలో దేవస్థానం అధికారులకు తాము చెప్పినప్పటికీ పట్టిచుకోకపోవడం వల్లే వివాదం వచ్చింది..


అంతరాలయం పరిసర ప్రాంతాల్లో వాలేంటర్ల్ అవసరంలేదని మేము ముందుగానే చెప్పాం.


మూడు రోజుల దసరా ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయి..


మిగిలిన రోజులలో కూడా ప్రశాంతంగా ఉత్సవాలను నిర్వహించి విజయవంతం చేస్తాం.