కాళేశ్వరం   దేవస్థాన ధర్మకర్తగా తాటిపల్లి శ్రీనివాస్.. మూడవ సారీ  ధర్మకర్త. గా ఎన్నిక....

కాలేశ్వర0   దేవస్థాన ధర్మకర్తగా తాటిపల్లి శ్రీనివాస్.. మూడవ సారీ 
ధర్మకర్త. గా ఎన్నిక....


వరంగల్ రవీందర్ గుప్తా


తెలంగాణలోని పెద్ద పేరుపొందిన కాలేశ్వరం
 పురాతన దేవాలయం సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్ర మైన.             శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం దేవస్థాన కమిటీ సభ్యుడ్గా మూడవ సారి ఎన్నిక కావడం    గమనార్హం ఈయన    గత కరీంనగర్   ఉమ్మడి జిల్లాలో గల మంథని అనే గ్రామ నివాసి   కొద్ది కాలం నుండి భవిత శ్రీ చిట్ ఫండ్ కంపెనీ చైర్మన్ గుండా ప్రకాశరావు తో కలిసి  మేనేజ్మెంట్ డైరెక్టర్   గా ఉన్నారు  .            అయిన ఎన్నో సేవలు అందిస్తున్నారని  కుల మతాల బేధాలు లేకుండా చేస్తు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉన్నారని.  అని గత    ప్రభుత్వం ద్వారా ప్రస్తుత     నగర మేయర్ గుండా ప్రకాష్ రావు  సహకారంతో.   వారిని గతములో లో నియమించడం జరిగిందని.     సహకారం కూడా ఉందని .ఆయన ను    ఈ సంవత్సరము కూడా తిరిగి దేవస్థాన కమిటీ బోర్డు సభ్యుడిగా  మూడవసారి నియమించడం జరిగింది అని శ్రీనివాస్  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర్వులు కూడా జారీ చేశారు.  వివరించారు.                            


వరంగల్ జిల్లా  ఆర్యవైశ్య. సేవా సంస్థలు   ప్రస్తుత నగర మేయర్ యొక్క ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉంటాయని వారిని గుర్తు చేస్తూ ఇప్పుడు నాకు సహకరించిన       ప్రముఖ నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.      ఒక ధర్మకర్తగా నా యొక్క బాధ్యతలను గతంలోని  విధంగానైనా ఉన్నాను ఆ విధంగానే ప్రతి ఒక్కరికి సహకరిస్తానని.            మీ అందరి సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉండాలని సందర్భంగా తాటిపల్లి శ్రీనివాసు  కోరారు. కాళేశ్వర ముక్తేశ్వర ధర్మకర్తగా నాకు సహాయ సహకారాలు అందించిన వారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి నాపై ఉంచిన నమ్మకానికి ఈ పదవిని తిరిగి నాకు మళ్ళీ అప్పగించినందుకు కు ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని నా సహాయ సహకారాలు కూడా అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు కానీ తెలంగాణలో             ఉన్న అన్ని రకాల వివిధ వర్గాల నుంచి మంచి స్పందన కూడా రావడం తెలంగాణ యావత్ సదామి సేవలో ఎల్లప్పుడూ  మీకు అందుబాటులో ఉంటానని.. తెలిపారు.   శ్రీనివాస్ ను  పలువురు  నేతలు మరియు ఆర్యవైశ్య స్వచ్ఛంద సంస్థ ప్రముఖులు అభిమానులు భవిత శ్రీ ఉద్యోగస్తులు తదితరులు ఆయనను ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం