అధికారం లోకి వచ్చిన వెంటనే రైతు లందరకి  50 వేలు ఇస్తామని హామి  ఇచ్చారు

గుంటూరు ఃప్రెస్ మీట్,  state tdp off, గుంటూరు


*టిడిపి నేత దూళిపాళ్ళ నరేంద్ర కామెంట్స్*


అధికారం లోకి వచ్చిన వెంటనే రైతు లందరకి  50 వేలు ఇస్తామని హామి  ఇచ్చారు. 


2017 వైకాపా ప్లీనరీ లో ఇచ్చిన హామీకి జగన్ సమాదానం చెప్పాలి


నేడు కేంద్రం డబ్బులు కలిపి రైతు భరోసా పేరు తో ఇస్తానంటున్నాడు.


జగన్ హామీ ఇచ్చే నాటికి కేంద్రం పధకం ప్రకటించలేదు.


పధకం కంటే ప్రచారం ఖర్చు ఎక్కువగా ఉంది. 


నేడు పధకం ప్రారంభిస్తున్న జగన్ వద్ద రైతుల పూర్తి సమాచారం లేదు.


దేశంలో ఆర్దిక రంగ అపరమేధావి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి.


 మే నెలలోనే రైతులకు 12,500 ఇస్తామని అసెంబ్లీ సాక్షి గా ప్రకటన చేశారు. 


ఎకనామిక్స్ సోషియో సర్వే బుక్ లో కూడా స్పష్టం గా చెప్పారు.


కోట్లాది రూపాయలతో ఇచ్చిన ప్రభుత్వ యాడ్స్ లో వ్యవసాయ మంత్రి ఫోటో కూడా లేదు.


అసలు రైతు భరోసా పధకంపై  మంత్రి కన్నబాబు కు సమాచారం ఉందా ? 


4 నెలల కాలం లో మాట తప్పిన ఏకైక ప్రభుత్వం వైకాపా నే.