సత్య కనస్ట్రాక్షన్ గత రెండు    దశాబ్దాలుగా  సేవాలందిస్తూ ఉంది:ఎం.ఎస్.రావు

మంగళగిరి అక్టోబర్ 5, (అంతిమ తీర్పు):
👉రిగాలియ ప్రెస్ మీట్శేషాలు ......
👉సత్య కనస్ట్రాక్షన్ గత రెండు    దశాబ్దాలుగా  సేవాలందిస్తూ ఉంది
👉ఇప్పుడు సత్య కనస్ట్రాక్షన్ కొత్తగా రిగాలియ ద్వారా సేవలు అందించడానికి  ముందుకు వస్తుంది.
👉మేము ఈ రోజు ఇంత ఎంచి గ్రోత్ లో ఉన్నామంటే కారణం మేము సొంత ఇంట్లో ఎలా వుంటామో .మా కనస్ట్రాక్షన్ మంచి క్వాలిటీ రోడ్స్ నాణ్యతతో కూడిన బిల్డింగ్స్ నిర్మించాము.
👉ఈ రోజు రిగాలియ సంస్థని ముఖ్య అతిధుల ద్వారా ఓపెన్ చేస్తున్నాము.
👉రిగాలియ కనస్ట్రాక్షన్ ద్వారా పేదలకు కూడా అందుబాటులో ఉండే విధంగా నిర్మించబోతున్నాము.
👉గతంలో సత్య కనస్ట్రాక్షన్ కి ఏవిధంగా సహాయ సహకారాలు అందించారో రిగలియకి కూడా అందించాలని కోరుకుంటున్నాము.
👉సత్య కనస్ట్రాక్షన్ ఇప్పటి దాకా గుంటూరు లో మాత్రమే బిల్డింగ్స్ నిర్మాణం జరిగింది.ఇప్పుడు రిగాలియ ద్వారా కస్టమర్లు కి అన్ని రకాల సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాము.
👉మా బిల్డింగ్స్ మొత్తం crda నియమ నిబంధనలకు అనుమతి తీసుకోవడం జరిగింది.
👉