దసరా కానుక కళ్యాణ లక్ష్మి.లక్కీ

దసరా కానుక కళ్యాణ లక్ష్మి.లక్కీ డ్రా. మేయర్, ఎమ్మెల్యే  ........... 


వరంగల్ న్యూస్
 ర్ప్తా


,, హన్మకొండ వరంగల్ లోని కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్లో, కలిపి బ్రతుకమ్మ  దసరా వేడుకలను పురస్కరించుకొని ఘనంగా              వరంగల్ షాపింగ్ మాల్నే నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకొని తొమ్మిది మంది విజేతలను ఎంపిక చేశారు .
హాజరైన.                 నగర మేయర్ గుండా ప్రకాష్ రావు,       ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్   ముఖ్య అతిథి లుగా.  విచ్చేసి      బంపర్ డ్రా ను నిర్వహించారు. ఐదు కార్లు విజేతలను ఎంపిక చేశారు .వెంకటాపురం కు చెందిన టి. అరుణ్ కుమార్(కోపను నెంబర్  పి 451 ). గిర్మాజీపేట్ కు చెందిన సిహెచ్ అశ్విత (కూపన్ నెంబర్ 2ఎం 256).,,, కరీంనగర్ జిల్లా చెందిన హుస్నాబాద్ అన్వర్ .(కోపం నెంబర్ ర్ ర్ కె 166),. వరంగల్ రంగశాయిపేట కి చెందిన మాధురి (కోపం నెంబర్ 2 జెడ్121),,., సంగేము  కు చెందిన కార్తికేయ (కోపం నెంబర్ 3ఐ216) లో  కారు విజేతలుగా గెలుపొందారు.          అని తెలిపారు. అలాగే ది  చక్రవాహనాల విజేతలుగా సంగెము మండల్ కు చెందిన జ్ఞానేశ్వర్  కోపను నెంబర్ 3 ఎక్స్ 133-/ ,,,, వరంగల్ కు చెందిన    ఎం రవీందర్ కోపను నెంబర్ త్రీ 086  గెలుపొందారు.  . మూడవ బహుమతి 35 వేల రూపాయల విలువ చేసే బంగారు గొలుసులను విజేతగా ఫోన్ నెంబర్ 0 3 7,,,,3ఓ978 నెంబర్లు  విజేతలుగా బంగారు ఆభరణాలు గెలుచుకున్నారు. అనంతరం నగర మేయర్ గుండా ప్రకాష్ రావు పండుగ సందర్భంగా బెస్ట్ ప్రైస్ కళ్యాణ్ లక్ష్మి గెలుపొందారు అని ఫోన్ చేసి వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకు డు  రాజనాల శ్రీహరితో పాటు    .     కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ యాజమాన్య బృందం.    లక్ష్మణ్ దాస్ అటల్, శరత్ లోయ ,ప్రతిప్ బజాజ్, విజయ్ ,అటల్ తదితరులు పాల్గొని నిర్వహించారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం