అగ్రిగోల్డ్ బాధితుల జీవితాల్లో ఒక రోజు ముందే దీపావళి వచ్చింది..

తాడేపల్లి 


*లేళ్ల అప్పిరెడ్డి, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డనేటర్..*


అగ్రిగోల్డ్ బాధితుల జీవితాల్లో ఒక రోజు ముందే దీపావళి వచ్చింది..


జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రతి రోజు బడుగు బలహీన వర్గాలకు మంచి కోసమే ఆలోచిస్తున్నారు..


అగ్రిగోల్డ్ బాధితులు కోసం తొలివిడతలో 3లక్షల 70 వేల మంది బాధితుల కోసం 264 కోట్లు విడుదల చేశారు..


రెండవ విడతలో 886 కోట్లు అగ్రిగోల్డ్ బాధితుల కోసం విడుదల చేశారు..


జగన్మోహన్ రెడ్డిపై బాధితులు నమ్మకం విశ్వాసం ఉంచారు..


వారి నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారు..


అగ్రిగోల్డ్ బాధితులకు జగన్మోహన్ రెడ్డి పునర్జన్మ నిచ్చారని బాధితులు చెప్పుకుంటున్నారు..


ఏ ప్రైవేట్ సంస్థ మోసం చేసిన పాలక ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు.. రాజ్యాంగ కూడా ఒప్పుకోదు..


న్యాయపరమైన ఇబ్బదులు అధిగమించి 1150 కోట్లు నోటి మాటగా కాకుండా జోవో విడుదల చేసారు..


జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే తప్పరనేది మరోసారి రుజువైంది..


చంద్రబాబు కాళీ ఖాజానాను జగన్మోహన్ రెడ్డి చేతికి ఇచ్చారు..


ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులు కోసం 1150 కోట్లు విడుదల చేసారు..


చంద్రబాబు లోకేష్ సిగ్గుండే విమర్శలు చేస్తున్నారా..


కోతల ప్రభుత్వం చంద్రబాబుది, జగన్మోహన్ రెడ్డి చేతల ప్రభుత్వం..


అగ్రిగోల్డ్ అనేది చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే పుట్టింది... 


అగ్రిగోల్డ్ స్కామ్ కూడా చంద్రబాబు హయాంలోనే బైట పడింది..


అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు కోరితే అరెస్టులు చేయించారు..


చంద్రబాబు నిర్వహకం వలన 300 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్ కు చనిపోయారు..


అగ్రిగోల్డ్ బాధితులను అడుకోకుండా కమిటీలతో చంద్రబాబు కాలయాపన చేశారు..


అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలు కాజేశారు..


రాజశేఖర్ రెడ్డి కుటంబం ఒక మాట ఇస్తే నెరవేర్చి తీరుతుంది..


చంద్రబాబు అగ్రిగోల్డ్ అస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేస్తామని మాటలు చెపితే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మకుండా బాధితులకు న్యాయం చేస్తున్నారు..


ఈ నెల 29 తేదీన అన్ని అగ్రిగోల్డ్ బాధిత సంఘాల తో సమావేశం ఏర్పాటు చేస్తున్నాము..


భవిష్యత్ లో ఏ అగ్రిగోల్డ్ బాధితుడు ఆత్మహత్య చేసుకోరాదు..


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం