టీడీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సంతాపం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పార్టీ వ్యవస్థాపక సభ్యులు స్వర్గీయ శ్రీ కోడెల శివప్రసాదరావుకి టీడీపీ పొలిట్ బ్యూరో సంతాపం తెలిపింది.
టీడీపీ నేత, మాజీ ఎంపీ స్వర్గీయ శ్రీ ఎన్.శివప్రసాదరావు గారి మృతికి టీడీపీ పొలిట్ బ్యూరో సంతాపం
గోదావరి పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి టీడీపీ పొలిట్ బ్యూరో సంతాపం తెలిపింది
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య మరణానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సంతాపం తెలిపింది