మహా నవరాత్రి ఉత్సవాల కుంకుమ పూజలు చేసి పెద్ద ఎత్తున మహా అన్నదానం................

లక్ష్మీపురంలో దుర్గామాత మహా నవరాత్రి ఉత్సవాల కుంకుమ పూజలు చేసి పెద్ద ఎత్తున మహా అన్నదానం................


వరంగల్ న్యూస్ (అంతిమతీర్పు):
 విగ్నేశ్వర భజన మండలి  సేవాసమితి  లక్ష్మీపురంలో అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు నిత్య దేవతార్చన మహారదానాలు  భక్తులు అనేక రకమైన వివిధ పూజలు చేసి నిత్యం భక్తులు వారి కోరికలు తీర్చే చల్లని తల్లి అమ్మ అని  యువకులు మహిళలు పిల్లలు పెద్దలు తదితరులు హాజరై కనక దుర్గ మాత అనుగ్రహం నిత్యం పొందుతున్నారు మహిళలు అనేక రకమైన భక్తిశ్రద్ధలతో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఈ అమ్మ దర్శనం వలన నాకు అన్ని శుభములు కలుగు తున్నాయని అని భక్తుల నమ్మకం అని తెలిపారు లక్ష్మీపురం అమ్మవారిని లక్ష్మీ కళా రూపం మహిషాసుర మర్ధిని  ,          అలంకరణలో         చేసిన దుర్గామాతను అనేకమంది భక్తులు తిలకించారు .నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా నిర్వహించడం జరిగింది. భజన మండలి భక్తులు మరియు తదితరులు హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతూ కమిటీ నిర్వాహకులు పెద్ద ఎత్తున మహా అన్నసమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో రెండు వేల వరకు భక్తులు హాజరై మహా ప్రసాదం స్వీకరించినట్లు          భజన మండలి సభ్యులు తెలిపారు నేడు        రెండు కింటాలు బియ్యం తో అన్నదానాన్ని నిర్వహించారు. కమిటీ సభ్యులు. పుల్లూరి రఘు బాబు,.                     తేలి పున్నం చందర్, చందర్ ,రాజు ,నటరాజ్, రాకేశ్, తాటికొండ గిరి, కిరణ్, , సోనీ కార్ ఈశ్వర్, రాజు ,నటరాజ్, రోహిత్ రాకేష్ ,,తాటికొండ గిరి భాను,, ఎం రాజు. తదితరులు పాల్గొని మహా అన్నదానం నిర్వహించారు