ఈ సంవత్సరం ఇద్దరు పోలీసులు విధి నిర్వహణలో అశువులు బాసారు

డీజీపీ గౌతమ్ సవాంగ్
 
ఈ సంవత్సరం ఇద్దరు పోలీసులు విధి నిర్వహణలో అశువులు బాసారు


 కె రాజేంద్రప్రసాద్
కె అశోక్ కుమార్ ఇద్దరికి పోలీస్ శాఖ తరపున  నివాళులు అర్పిస్తున్నాం


దేశంలో విధి నిర్వహణలో 292 మంది అశువులు బాసారు


దేశంలో మొదటిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలుపోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం