వెయిటింగ్‌లో ఉన్న ఆరుగురు ఏఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం...

అమరావతి...
* వెయిటింగ్‌లో ఉన్న ఆరుగురు ఏఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం...
* నెల్లూరు క్రైమ్స్ ఏఎస్పీగా పి.మనోహరరావు
* అప్పా ఏఎస్పీగా టి.శోభామంజరి
* అనంతపురం అడ్మిన్ ఏఎస్పీగా జి.రామాంజనేయులు
* సీఐడీ ఏఎస్పీగా ఎన్.వెంకటేశ్వరరావు
* గుంటూరు అర్బన్ క్రైమ్స్ ఏఎస్పీగా ఎం.శ్రీనివాస్
* ప్రకాశం జిల్లా అడ్మిన్ ఏఎస్పీగా బి.శరత్‌బాబు