ఆర్టీసీ ఉద్యోగులకు జిల్లా న్యాయవాదులు మద్దతు.

ఆర్టీసీ ఉద్యోగులకు జిల్లా న్యాయవాదులు మద్దతు...............


వరంగల్ 


5 వ తారీకు అర్ధరాత్రి నుండి  ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కు మద్దతు గా.            జిల్లాబార్ అసోసియేషన్ తరుపున సంఘీభావం ప్రకటించారు.  ఇక్కడ సమావేశమై ధర్నాలో పాల్గొన్న వారిని ఉద్దేశించి  సంఘీభావం తెలుపుతూ కార్మికులకు కు వీరిపైన ఎటువంటి న్యాయ    పరమైన కేసులు.  వచ్చినా   కూడా వాటిని   ఉచితంగానే  బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్ లు  ప్రజెంట్ హనుమకొండ నగరం లో మీకు పూర్తి సహాయ సహకారాలు ఉచితముగా  చేస్తామని హామీ ఇచ్చారు.  ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని కేసీఆర్  విజ్ఞప్తి చేయడం జరిగింది.    డాక్టర్ టీకే మూర్తి న్యాయవాది తెలిపారు.                  ఈ సమావేశానికి  బార్ అసోసియేషన్ అధ్యక్షులు లెక్కల జలంధర్ రెడ్డి ,, కార్యదర్శి వేణుగోపాల్,  వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు          డాక్టర్ తాటికొండ.      కృష్ణమూర్తి            గుప్తా,                 జాయింట్ సెక్రటరీ వెంకట నారాయణ,  ఆనంద్, రంజిత్, శివప్రసాద్ .               బార్ అసోసియేషన్ సభ్యులు అనేక మంది పాల్గొని సంఘీభావం ప్రకటించారు.పలువురు న్యాయవాదులు ఆర్టీసీకి జరుగుతున్న అన్యాయాన్ని కార్మికుల గురించి సమస్యలను తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేశాము. అని నాయకులకు వత్తాసు పలికిన న్యాయవాదుల సంఘం మీ అభివృద్ధి మా యొక్క లక్ష్యం అని సంఘీభావాన్ని తెలిపారు


Popular posts
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
దసరా సెలవుల్లో.. రైళ్లు.. ఫుల్‌
చాలా మంది త్వరలో వస్తారు... వారెవరో అప్పుడు మీరే చూస్తారు
టీడీపీ కొత్త కార్యాలయం త్రీడీ నమూనా విడుదల చేసిన చంద్రబాబు
Image