వైఎస్ వివేకా హత్య కేసులో వస్తున్న ఆరోపణలు నిజం కాదు...

*విజయవాడ*


పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న డిజిపి గౌతమ్ సవాంగ్...


డిజిపి గౌతమ్ సవాంగ్ కు గౌరవ వందనంతో స్వాగతం పలికిన పోలీస్ అధికారులు...


ఏ ఆర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఆయుధ ప్రదర్శన శిబిరాన్ని ప్రారంభించిన డిజిపి గౌతమ్ సవాంగ్...


పోలీస్ ఆయుధాల పని తీరును విద్యార్థులకు వివరించిన పోలీస్ అధికారులు...


*ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కామెంట్స్*


*వైఎస్ వివేకా హత్య కేసులో వస్తున్న ఆరోపణలు నిజం కాదు...*


*కేసు సమర్థవంతంగా,సక్రమంగా విచారణ సాగుతుంది..*


*పొలిటికల్ లీడర్స్ మాట్లాడే మాటలు మేము పటించుకోము...*


పోలీస్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు...


*రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం తగ్గింది...*


*ప్రజలు మీద కూడా నక్సల్స్ ప్రభావం చాలా తగ్గింది...*


డెమోక్రసీ ద్వారా మాత్రమే మార్పు వస్తుంది...హింస ద్వారా ప్రజాస్వామ్యం రాదు...


*మావోయిస్ట్ అరుణ పోలీసుల దగ్గర వున్నారు అని అసత్య ప్రచారం చేస్తున్నారు..*


పోలీస్ అదుపులో ఏ మావోయిస్ట్ లేరు..


Popular posts
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
దసరా సెలవుల్లో.. రైళ్లు.. ఫుల్‌
చాలా మంది త్వరలో వస్తారు... వారెవరో అప్పుడు మీరే చూస్తారు
టీడీపీ కొత్త కార్యాలయం త్రీడీ నమూనా విడుదల చేసిన చంద్రబాబు
Image