శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లోకి వెళ్తున్న డీఎస్పీలు

*అమరావతి*మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్ లో 2018 బ్యాచ్ డీఎస్పీల పాసింగ్ అవుట్ పెరేడ్ 


ఏడాది పాటు అనంతపురం పీటీసీ లో శిక్షణ పొందిన 25 మంది డీఎస్పీలు 


శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లోకి వెళ్తున్న డీఎస్పీలు 


ఇరవై ఐదు మందిలో శిక్షణ పూర్తిచేసుకున్న పదకొండుమంది మహిళా డీఎస్పీలు 


శిక్షణ పొందిన డిఎస్పీల చేత ప్రతిజ్ఞ చేయించిన ఉన్నతాధికారులు


గౌరవ వందనం స్వీకరించిన హోంమంత్రి మేకతోటి సుచరిత,  డీజీపీ గౌతమ్ సవాంగ్


శిక్షణ లో, విధుల్లో ప్రతిభ కనబరచిన సిబ్బందికి షీల్డ్స్ ను అందచేసిన హోం మంత్రి సుచరిత


 *డిజిపి గౌతమ్ సవాంగ్*


ప్రొబెషనరీ డీఎస్పీలు వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి


శిక్షణ పూర్తి చేసుకున్న 25 మంది డిఎస్పీలకు నా అభినందనలు


విధుల్లో అప్రమత్తం గా ఉంటూ.. సమాజానికి సేవలు అందించాలి


శాంతిభద్రతల పరిరక్షణ లో పోలీసులదే కీలక పాత్ర


సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్యల పై కఠినంగా ఉండాలి


ప్రతిఒక్కరూ ఫజికల్ ఫిట్ నెస్ పై శ్రద్ద పెట్టి.. యాక్టివ్ గా ఉండాలి


ప్రజలకు‌ చేరువగా... అండగా ఉండేలా మన పోలీసింగ్ ఉండాలి


కేసు దర్యాప్తు లో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించేలా దృష్టి సారించాలి


సాంకేతిక , శాస్త్రీయంగా సాక్ష్యాలు సేకరిస్తేనే నిందితులకు శిక్షలు పడతాయి


మానవ హక్కుల ఉల్లంఘన, అంటరానితనం‌ వంటి దురాచారాలు లేకుండా‌ చూడాలి


రోజు రోజుకు సైబర్ క్రైం పెరిగిపోతుంది.. డబ్బులు పోగొట్టుకుంటున్నారు


వైట్ కాలర్ నేరాలు కొత్త కొత్త కోణాల్లో జరుగుతున్నాయి


ఇటువంటి ఎన్నో సవాళ్లని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి


*సుచరిత* హోం మంత్రి


నవ్యాంధ్ర లో మొదటి డిఎస్పీ పాసింగ్ పెరేడ్ లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది


ఈ అవకాశం కల్పించిన సిఎం జగన్ కు నా కృతజ్ఞతలు


25మంది డిఎస్పీలలో 11మంది మహిళలు ఉండటం‌ అభినందనీయం


పోలీస్ యూనిఫాం ధరించి విధులు నిర్వర్తించేందుకు సిద్దమైన మీకు నా 
శుభాకాంక్షలు


ఏ ఆపద వచ్చినా ముందుగా గుర్తు వచ్చేది పోలీసులే


పోలీస్ శాఖ, కుటుంబ సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టాలి


గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యల పై లోతైన అవగాహన కలిగి ఉండాలి


70శాతం జనాభా ఉన్న గ్రామాలలో నిరంతరం పోలీసులు పర్యటించాలి


మహిళల సమస్యలు సున్నితమైనవి... వారికి అండగా నిలవాలి


సైబర్ క్రైం, వైట్ కాలర్ నేరాలు, డ్రగ్స్‌ మాఫియా పెరుగుతుంది


నిరంతరం నిఘా ఉంచి..‌వాటిని నిరోధించేలా కృషి చేయాలి


పోలీస్ ల ఇబ్బందులు గుర్తించే సిఎం జగన్ వీక్లీ ఆఫ్ లు ప్రవేశపెట్టారు


సమాజంలో ఎదురయ్యే అనేక  సవాళ్లను ఎదుర్కొని ప్రజలకు అండగా ఉండాల్సిన‌ బాధ్యత. పోలీసులదే..


Popular posts
చంద్రబాబూ రాజకీయాలనుంచి తప్పుకో.నీ మైండ్‌ కరప్ట్‌ అయింది.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ..