నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పర్యటన

👉 నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్ లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యటించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 
 27వ డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు 27వ డివిజన్ ఇంఛార్జ్ బూడిద పురుషోత్తం యాదవ్ తలపెట్టిన "మీ ఇంటికి - మీ డివిజన్ ఇంఛార్జ్" కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పారంభించారు.  స్థానిక ప్రజలు ఏదైన సమస్య ఉంటె స్థానిక ఇంఛార్జ్ లకు ఫోన్ చేసి తెలియజేస్తే, సమస్య పరిష్కారం కోసం డివిజన్ ఇంఛార్జ్ కృషిచేస్తారు.  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.