వచ్చే శనివారం రైతు భరోసాపై ప్రత్యేకంగా ‘స్పందన’

06–11–2019
అమరావతి
అమరావతి: వచ్చే శనివారం రైతు భరోసాపై ప్రత్యేకంగా 'స్పందన' కార్యక్రమం: కలెక్టర్లకు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశం
రైతు భరోసా కింద ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికే ప్రత్యేక స్పందన కార్యక్రమం: సీఎం శ్రీ వైయస్‌.జగన్‌
ప్రతి మండలంలో, డివిజన్లలో, జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలి: సీఎం శ్రీ వైయస్‌.జగన్‌
సాధారణ రైతులు నవంబర్‌ 15లోగా రైతు భరోసాను వినియోగించుకోవాలి:
కౌలు రైతులకు మరింతగా గడువు పెంపు : సీఎం
రబీ సీజన్‌ ఇప్పుడే మొదలైంది కాబట్టి, వారికి గడువు పెంచుతున్నాం: సీఎం
రైతుల్లో, కౌలు రైతుల్లో అవగాహన పెరిగి ఇప్పడిప్పుడే సాగు ఒప్పందాలు చేసుకుంటున్న నేపథ్యంలో వారికి డిసెంబర్‌ 15 వరకూ గడువు పెంచుతున్నాం:
కౌలు రైతులకు మాత్రమం డిసెంబర్‌ 15 వరకూ కౌలు రైతులకు రైతు భరోసా కింద అవకాశం: సీఎం శ్రీ వైయస్‌.జగన్‌


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image