APJF నెల్లూరు జిల్లా అక్రిడియేషన్స్ కమిటీ సభ్యులు గా అభయం శ్రీనివాస్.
అమరావతి డిసెంబర్,13,(అంతిమ తీర్పు) : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అక్రిడియేషన్స్ కమిటీ సబ్యులుగా 20 ఏళ్లుగా జర్నలిజం వృత్తి లో వుంటున్న అభయం దిన పత్రిక ఎడిటర్ శ్రీ శాఖమురి శ్రీనివాస్ ను apjf యూనియన్ రాష్ట్రా కమిటీ ఎంపిక చేసింది. ఈమేరకు శుక్రవారం నెల్లూరు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు కు లేఖ పంపనుఉన్నారు.వివిధ పత్రిక ల సంపాదకులు, పబ్లిషర్స్ శ్రీనివాస్ ను కలిసి అభినందనలు తెలియజేశారు.తనని ఎంపిక చేసిన apjf రాష్ట్ర అధ్యక్షులు కృష్ణానజనేయులు,ప్రధాన కార్యదర్శి శ్రీ వంశీ కృష్ణ ,రాష్ట్ర సీనియర్ కార్యదర్శి శ్రీ ఎం.కృపవరం,రాష్ట్ర కార్యదర్శి మరియు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇంఛార్జి శ్రీ వీర్ల శ్రీరాం యాదవ్ లకు అభయం శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేసారు.
APJF నెల్లూరు జిల్లా అక్రిడియేషన్స్ కమిటీ సభ్యులు గా అభయం శ్రీనివాస్.