కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఐరన్‌ఓర్‌ సరఫరాపై ఎన్‌ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం

కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఐరన్‌ఓర్‌ సరఫరాపై ఎన్‌ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం
సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు
అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ (కమర్షియల్‌) అలోక్‌కుమార్‌ మెహతా, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ సీఎండీ పి.మధుసూదన్‌
ఎన్‌ఎండీసీతో ఒప్పందం చరిత్రాత్మకం:సీఎం శ్రీ వైయస్‌.జగన్‌