*12.12.2019*
*అమరావతి*
*రేపు విశాఖలో సీఎం శ్రీ వై ఎస్ జగన్ కార్యక్రమం*
*ఏ యూ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరుకానున్న సీఎం*
మధ్యాహ్నం 2.50 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ బయలుదేరనున్న సీఎం
3.30 గంటలకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకోనున్న సీఎం
4 గంటలకి బీచ్ రోడ్ లోని ఏ యూ కన్వెన్షన్ సెంటర్ చేరుకోనున్న సీఎం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనంతరం 5.30 గంటలకి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి 6.10 గంటలకి గన్నవరం చేరుకోనున్న సీఎం