* ఐదుగురితో ఉత్తరాంధ్ర జిల్లాలకు సమన్వయ కమిటీ

జ‌న‌సేన పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జుల నియామకం
* ఐదుగురితో ఉత్తరాంధ్ర జిల్లాలకు సమన్వయ కమిటీ
అమ‌రావ‌తి: ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నియమిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమన్వయ కమిటీలో టి.శివశంకర్, మేడా గురుదత్, సుజాత పండా, బొమ్మిడి నాయకర్, వై.శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేస్తుంది. రాష్ట్రంలోని పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జులను నియమించారు. 


విశాఖపట్నం జిల్లా ...
విశాఖపట్నం పార్లమెంట్ ఇంచార్జ్ - వి.వి.లక్ష్మీనారాయణ 
విశాఖపట్నం నార్త్-  పి.ఉషాకిరణ్ 
గాజువాక- కోన తాతారావు 
భీమిలి - పంచకర్ల సందీప్ 
అనకాపల్లి అసెంబ్లీ - పరుచూరి భాస్కరరావు 
ఎలమంచిలి - సుందరపు విజయకుమార్ 
చోడవరం - పి.వి.ఎస్.ఎన్.రాజు 
అరకు పార్లమెంట్ ఇంచార్జి: పి.గంగులయ్య 


తూర్పుగోదావరి జిల్లా ...
కాకినాడ పార్లమెంట్ ఇంచార్జి - పంతం నానాజీ 
పిఠాపురం - మాకినీడు శేషుకుమారి 
పెద్దాపురం - తుమ్మల రామస్వామి 
కాకినాడ సిటీ - ముత్తా శశిధర్ 
కాకినాడ రూరల్ - పంతం నానాజీ 
జగ్గంపేట - పాటంశెట్టి సూర్యచంద్రరావు 
పత్తిపాడు - వరుపుల తమ్మయ్యబాబు 
అమలాపురం పార్లమెంట్ ఇంచార్జి - డి.ఎం.ఆర్.శేఖర్ 
అమలాపురం అసెంబ్లీ - శెట్టిబత్తుల రాజబాబు 
ముమ్మిడివరం - పితాని బాలకృష్ణ 
రామచంద్రపురం - పోలిశెట్టి చంద్రశేఖర్ 
రాజోలు - రాపాక వరప్రసాద్ 
పి.గ‌న్న‌వ‌రం పాముల రాజేశ్వరి 
కొత్తపేట - బండారు శ్రీనివాస్ 
మండపేట - వేగుళ్ల లీలాకృష్ణ 
రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జి - కందుల దుర్గేష్ 
అనపర్తి - మర్రెడ్డి శ్రీనివాస్ 
రాజమండ్రి సిటీ - అత్తి సత్యనారాయణ 
రాజానగరం - రాయపురెడ్డి ప్రసాద్ 
రాజమండ్రి రూరల్ - కందుల దుర్గేష్ 


గుంటూరు జిల్లా... 
గుంటూరు పార్లమెంట్ ఇంచార్జి: బోనబోయిన శ్రీనివాస యాదవ్ 
గుంటూరు వెస్ట్  - తోట చంద్రశేఖర్ 
గుంటూరు ఈస్ట్ - షేక్ జియాఉర్  రెహమాన్ 
రేపల్లె - కమతం సాంబశివరావు 
మంగళగిరి - చిల్లపల్లి శ్రీనివాస్ 
తెనాలి - నాదెండ్ల మనోహర్ 
సత్తెనపల్లి - వై.వెంకటేశ్వరరెడ్డి 
నరసరావుపేట: సయ్యద్ జిలానీ 


చిత్తూరు జిల్లా ...
పీలేరు - బి.దినేష్ 
మదనపల్లి - గంగారపు స్వాతి 
శ్రీకాళహస్తి - వినుత నగరం 
తిరుపతి - కె.కిరణ్ రాయల్ 
కుప్పం - డా. ఎం.వెంకటరమణ
గంగాధర నెల్లూరు - డా. పొన్న యుగంధర్


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు