గుంటూరు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన రాజధాని రైతులు మరియు నాన్ పొలిటికల్ జేఏసీ (అమరావతి పరిరక్షణ సమితి)
అమరావతి పోరాటం, పోలీసు నిర్బంధంపై కన్నాకు వివరించిన రైతులు
తదుపరి పోరాటానికి మద్దతు కోరిన రైతులు
కన్నా కామెంట్స్...
అమరావతి పోరాటాన్ని పోలీసులతో అణచివేస్తున్నారు
గతంలో ఇలా చేసిన వారు చరిత్రలో కలిసి పోయారు
జగన్ ప్రతిపక్ష నేతగా ఆందోళనలు చేశారు
కానీ అధికారంలోకి వచ్చాక వైఖరి మారింది
ప్యాక్షనిస్టు నుంచి ముఖ్యమంత్రి అయ్యాక కూడా అలాగే ఉంటానంటే ఎలా
ఇది మంచి పద్ధతి కాదు
మహిళలు ఆందోళనలను గౌరవించాలి
ప్రభుత్వాలు నిరంతరం కొనసాగే ప్రక్రియ
ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందా
దీనివల్ల ఏపీ అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది
ప్రజాధనాన్ని సొంత సొమ్ముగా వాడే సంస్కృతి మంచిది కాదు
నియంతృత్వ పోకడలు విడనాడాలని ముఖ్యమంత్రికి సూచిస్తున్నా
రాజధాని విషయంలో చివరి వరకూ పోరాడతాం
అవసరమైతే ప్రధాని దృష్టికి సమస్యను తీసుకెళ్తాం... కన్నా