ఎన్టీఆర్ జయంతి ని పురస్కరించుకుని ఆల్ ఇండియా ఎన్టీఆర్ అభిమాన సంగం ఆధ్వర్యంలో అమర జ్యోతి ర్యాలీ(18-01-2020) నిర్వహించనున్నారు. ఈ రోజు టీడీపి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలసి ఆయన నివాసంలో ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది. ఈ కార్య క్రమం లో ఎన్టీఆర్ అభిమాన సంగం అధ్యక్షులు శ్రీ పతి సతీష్ కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు.ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని రసూల్ పురా లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ర్యాలీ తీయడం ఆనవాయితీగా వస్తుంది.
రసూల్ పురా లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ర్యాలీ