అమరావతిలో శాంతిభద్రతలపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి: రైతుల ఆందోళనలతో రాజధాని ప్రాంతం అట్టుడుకుతోంది. ర్యాలీలు, ధర్నాలతో ఉద్యమాన్ని రైతులు మరింత ఉధృతం చేస్తున్నారు. రైతులు ఆందోళనలు 25వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. అమరావతిలో ఆందోళనలు, శాంతిభద్రతలను సవాంగ్ వివరించారు.
అమరావతిలో శాంతిభద్రతలపై సీఎం జగన్ సమీక్ష