రేపు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం శ్రీ వైఎస్ జగన్ పర్యటన

*02.01.2020*
*అమరావతి*


*రేపు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం శ్రీ వైఎస్ జగన్ పర్యటన*


*వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం*


*ఆరోగ్యశ్రీ పథకంలో అదనంగా మరో 1000 వ్యాధులని చేర్చి మొత్తం 2059 వ్యాధులకు సేవలందించేందుకు చర్యలు*


ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం


11.00 To 11.10 ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ


11.25 To 12.35 ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఆరోగ్యశ్రీ లో 1000 వ్యాధులను చేర్చే పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించినున్న సీఎం శ్రీ వైయస్.జగన్    
                                                                                                               1.30 pm తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం