స్క్రోలింగ్
కృష్ణాజిల్లా:
జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద బ్రదర్ అనిల్ కుమార్ ప్రయాణిస్తున్న కారుకు స్వల్ప ప్రమాదం.
కారులో బ్రదర్ అనిల్ కుమార్ తో పాటు గన్ మెన్, డ్రైవర్ ఉన్నారు.
హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను.
ఉదయభాను కారులో బ్రదర్ అనిల్ కుమార్, డ్రైవర్ ,గన్ మెన్ విజయవాడలోనే ఎం జె. నాయుడు హాస్పిటల్ కి తరలింపు.
ప్రధమ చికిత్స అనంతరం తన పర్యటన కు వెళ్లిపోయిన బ్రదర్ అనిల్ కుమార్.