*అమరావతి:*
నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైయస్.జగన్ పర్యటన
*జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించనున్న సీఎం*
*ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం వైయస్.జగన్*
*11 గంటలకు విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాల చేరుకోనున్న సీఎం జగన్
*విజయనగరం అయోధ్యా మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించనున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్*
*అనంతరం వైయస్సార్ జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి అనంతరం బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం*
*పోలీస్ బారెక్ గ్రౌండ్స్‌లో నిర్మించిన దిశా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్న సీఎం వైయస్.జగన్*
*అనంతరం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి చేరుకోనున్న సీఎం వైయస్.జగన్*