తెలంగాణలో భారీగా IAS ల బదిలీలు

*తెలంగాణలో భారీగా IAS ల బదిలీలు..*


18 మంది సీనియర్ ఐఏఎస్ లకు స్థానచలనం.. 


మరో 11 మంది సబ్ కలెక్టర్ ర్యాంక్ ఐఏఎస్ లును కూడా బదిలీ చేసిన ప్రభుత్వం..


21 జిల్లా కలెక్టర్లు బదిలీ..


భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా అబ్దుల్ అజీం..


కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా శరత్..


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా ఎం.వి రెడ్డి..


ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా శ్రీ దేవసేన..


హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా శ్వేతా మహంతి..


నల్లగొండ జిల్లా కలెక్టర్ గా పాటిల్ ప్రశాంత్ జీవన్..


వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హనుమంతు..


జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా శృతి ఓజా..


సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి..


మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా వెంకటేశ్వర్లు..


ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్..


పెద్ద పెళ్లి జిల్లా కలెక్టర్ గా సిక్త పట్నాయక్..


నిర్మల్ జిల్లా కలెక్టర్ గా ముషారఫ్ అలీ..


ములుగు జిల్లా కలెక్టర్ గా కృష్ణ ఆదిత్య..


మహబూబాద్ కలెక్టర్ గా వీ.పీ. గౌతమ్..


జగిత్యాల జిల్లా కలెక్టర్ గా రవి..


జనగామ జిల్లా కలెక్టర్ గా కె. నిఖిల..


వనపర్తి జిల్లా కలెక్టర్ గా ఎస్. కె. యాస్మిన్ బాషా.. 


మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా ఎస్ వెంకట్రావు..