అమరావతి...
*ముగిసిన మంత్రివర్గ సమావేశం...*
ఏపీ అగ్రికల్చర్ కౌన్సిల్ ముసాయిదా బిల్లు కు క్యాబినెట్ ఆమోదం...
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని క్యాబినెట్ నిర్ణయం...
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం.
మార్చి 15వతేది కళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.
డబ్బు,మద్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలి..
ఎన్నికల్లో డబ్భులు,మద్యం పంపిణీ చేసే అభ్యర్థులు దొరికితే వారిపై అనర్హత వేటు వెయ్యాలని నిర్ణయం....
ఎన్నికల నియమాలు ప్రకారం ఎవరైనా అభ్యర్థులు దొరికితే మూడు సంవత్సరాలు శిక్ష తో పాటు అనర్హత వేటు....
పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 13 రోజుల నుండి 15 రోజుల మార్చే చట్టానికి క్యాబినెట్ ఆమోదం...
పంచాయతీల ప్రచారం 5 రోజులు, ఎంపీటీసీ&జడ్పీటీసీ ప్రచారాలకు 7రోజులు
సడెల్ ప్రాంతాల్లో సర్పంచ్, mptc zptc పోటీకి గిరిజనులు మాత్రమే అర్హులు...
ఎన్నికైన సర్పంచ్ ఖచ్చితంగా గ్రామాల్లో ఉండాలని నిర్ణయం
మున్సిపల్,పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచితే మూడు సంవత్సరాలు శిక్ష, అనర్హత వేటు..
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ15రోజులకు కుదించడం జరిగింది...
ఆంద్రప్రదేశ్ నాన్ పైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం..
ఆంద్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు ఆమోదం...