నామినేషన్ లు వివరాలు

విజయవాడ  
రాష్ట్రంలో స్థానిక సంస్థలకు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు లకు నామినేషన్లు దాఖలు ప్రక్రియ మొదలయింది. 13 జిల్లాల జిల్లా పరిషత్తు ప్రాదేశిక, మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో మార్చి 10వ తేదీ నాటికి జిల్లాల వారిగా దాఖలు అయిన నామినేషన్ లు వివరాలు..
సోమవారం సాయంత్రం నామినేషన్ లు 
రాష్ట్రంలోని 652 జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ లకు గాను అభ్యర్థులు 422 నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం ఒక్కరోజే 354 మంది నామినేషన్ లు దాఖలు చేశారు


రాష్ట్రంలోని 9947 మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ లకు గాను అభ్యర్థులు 4535 నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం ఒక్కరోజే 3700 మంది నామినేషన్ లు దాఖలు చేశారు
 జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాలు


1) శ్రీకాకుళం(38) కుగాను 22,
2) విజయనగరం(34) కుగాను 35,
3) విశాఖపట్నం(39) కుగాను 19,
4) తూర్పుగోదావరి(61)కుగాను 53, 
5) పశ్చిమగోదావరి (48)కుగాను 41,, 
6) కృష్ణా(46) కుగాను 28,


7) గుంటూరు(54)కుగాను 26,
8) ప్రకాశం (55)కుగాను 20,
9) ఎస్పీ ఎస్సార్ నెల్లూరు (46)కుగాను 22,
10) కర్నూలు (53)కుగాను  59,
11) అనంతపురం (63)కుగాను 36, 
12) చిత్తూరు (65)కుగాను 20, 
13) వై ఎస్ ఆర్ కడప (50)కుగాను 40, నామినేషన్ లు దాఖలు అయ్యాయి. 
 మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల
 1) శ్రీకాకుళం  (667) కుగాను 305,
2) విజయనగరం(549)కుగాను 224,
3) విశాఖపట్నం(651)కుగాను 303,
4) తూర్పుగోదావరి(1086)కుగాను 762 
5) పశ్చిమగోదావరి(863)కుగాను 579,
6) కృష్ణా(723) కుగాను 275,
7) గుంటూరు(805) కుగాను 204,
8) ప్రకాశం(742) కుగాను 142,
9) ఎస్పీ నెల్లూరు(554) కుగాను 173,
10) కర్నూలు(804) కుగాను 442,
11) అనంతపురం(841) కుగాను 424,
12) చిత్తూరు(858) కుగాను 410,
13) వై ఎస్ ఆర్ కడప(804) కుగాను 290
 నామినేషన్ లు దాఖలు అయ్యాయి.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image