కృష్ణా జిల్లా కలెక్టర్ఎ. యండి. ఇంతియాజ్
విజయవాడ నగరంలో మొదటి కరోనా పాజిటీవ్ కేసు నమోదైంది
జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాము
కరోనా పాజిటీవ్ కేసు నమోదైన ప్రాంతంలో దాదాపు 500 ఇళ్ళలో మెడికల్ చెకప్ లు చేశాము
మూడు కిలోమీటర్లమేర ప్రజలను అప్రమత్తం చేశాము
ఎవరెవరిని కలిశారో వారిని , ఇంట్లో వారివి శాంపిల్స్ సేకరించం.
ప్రైవేట్ టాక్సీలో వచ్చిన వ్యక్తిని కూడా పరిశీలిస్తున్నాము
ప్రయువేట్ క్యాబ్ హైదరాబాద్ నుంచి విజయవాడ, అక్కడినుంచి గపంటూరుకు ముగ్గురు ప్యాసింజర్లను తీసుకెళ్ళారు
అనుమానం ఉన్నవారు మా కంట్రోల్ రూంకి కాల్ చేయాలి
కరోనా కంట్రోల్ రూం ఏర్పాటు చేశాము
కంట్రోల్ రూం నంబర్ 79952 44260
సిపి ద్వారకా తిరుమలరావు
కరోనా పాజిటీవ్ కేసు రావడంతో సిటీని హై అలర్ట్ చేశాము
సిటీలో 144 సెక్షన్ అమలులో ఉంచాము
మా వైపునుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నాము
విజయవాడలో కరోనా వచ్చిన వ్యక్తి ప్రయాణించిన కారులో గుంటూరుకు మరో ముగ్గురు ప్రయాణికులు వెళ్ళారు
విజయవాడ నుంచి గుంటూరు ప్రయాణించిన ప్రయాణికులు స్వచ్చందంగా ముందుకు రావాలి
స్వచ్చందంగా ప్రజలు గుమికూడకుండా సహకరించాలి .
లేదంటే నిర్బందంగా అయినా చర్యలు తీసుకుంటాము.