కోవిడ్‌ నివారణ చర్యలకు వైయస్సార్‌సీపీ ఎంపీల విరాళం

న్యూఢిల్లీ: కోవిడ్‌ నివారణ చర్యలకు వైయస్సార్‌సీపీ ఎంపీల విరాళం
ప్రధాని సహాయ నిధికి ఒక నెల జీతం, సీఎం సహాయ నిధికి మరో నెల జీతం విరాళం
కరోనా కారణంగా మానవాళికి తీవ్ర సంక్షోభం తలెత్తింది: వైయస్సార్‌సీపీపీ నాయకుడు విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ నేత పి.వి.మిథున్‌ రెడ్డి
ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది, అధికారులు విశేషంగా సాహసోపేతంగా పనిచేస్తున్నారు: విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి
ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు :
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటికి పరిమితం కావడం అత్యవసరం:
రోజూ పనిచేస్తేగాని పొట్టగడవని వారికి అన్నిరకాల సహాయం అవసరం:
అండగా ఉండేందుకు ప్రధాని, సీఎం సహాయ నిధులకు విరాళాలు ఇస్తున్నాం
భారసారూప్యత ఉన్న వ్యక్తులు కూడా తమ వంతు సహాయాన్ని అందించాలి: