గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్ల, ఎస్పీలనును విధుల నుంచి తప్పించాలని ఈసీ ఆదేశం

--- అత్యంత హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్ల, ఎస్పీలనును విధుల నుంచి తప్పించాలని ఈసీ ఆదేశం


--- మాచర్ల ఘటనలో సీఐను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆదేశం.


--- కొంతమంది పోలీసు అధికారులపై చర్యలకు ఈసి ఆదేశం


--- శ్రీకాళహస్తి,  పలమనేరు డీఎస్పీలను,   తిరుపతి, పలమనేరు, తాడిపత్రి రాయదుర్గం సిఐలను బదిలీ చేయాలని ఆదేశం


--- తిరుపతి, మాచర్ల, పుంగనూరులో అవసరమైతే ఎన్నికలను రద్దుచేసేందుకు పరిశీలన


--- మహిళా అభ్యర్దులు, బీసీ అభ్యర్దులను ఇబ్బంది పెట్టారు. ఇది తీవ్రంగా పరిగణిస్తున్నాము. 


--- ఆరు వారాల తర్వాత దీనిపై ఖచ్చితంగా ఓ నిర్ణయం తీసుకుంటాం.
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడి