*అనంతపురం*
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు *విష్ణువర్ధన్ రెడ్డి* కామెంట్స్...
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తోంది
భారతదేశంలో ఇంత వరకు ఏ పార్టీ ఇంతగా దౌర్జన్యం చేయలేదు
మంత్రులు.. ఎమ్మెల్యేలు గతంలో ఎవ్వరు చేయలేదు
డమ్మీ హోంమంత్రి ని రాష్ట్రంలో పెట్టారు
రాష్ట్రాన్ని ఏమి చేయాలనుకుంటున్నారు?
ఎన్నికలను ఏకపక్షంగా చెయడం కోసం ప్రజాస్వామ్య న్ని అపహాస్యం చేశారు
కులదృవీకరణ పత్రం ఇవ్వడం లేదు..
పార్టీ లు కాదు ,నాయకులు కాదు ప్రజలు శాశ్వతం.
గుంటూరు జిల్లా మాచర్ల లో నామినేషన్ లు వేయనివ్వరా?
ఎన్నికల కమిషన్.. వైసీపీ కలిసి మీకు కావాల్సిన వారికి డిక్లరేషన్ ఇవ్వండి.ఇక ఎన్నికలెందుకు?
ఎన్నికల కమిషనర్ వైసీపీ ఏజెంట్..
కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోని రాష్ర్ర ఎన్నికల కమిషనర్ ను తక్షణం తప్పించాలి
దీర్ఘకాలికంగా వైసీపీ ని రాష్ట్ర ప్రజలు భరించారు
నేల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు భరితెగించి బాజాపా మహిళలా నేత చేతిని నరుకడమా?దాడిచేయడం, హత్యాయత్న చేయడం దేనికి సంకేతం?
ఇప్పుడే ఈ రకంగా దౌర్జన్యం చేస్తుంటే ఇక ముందు ఏ విధంగా ఉంటుందో
కేంద్ర ప్రభుత్వం బలగాల రక్షణ మధ్య ఎన్నికలు నిర్వహించాలి
జిల్లా ప్రత్యేక ఎన్నికల ప్రత్యేక అధికారులు ఎక్కడున్నారో తెలియదు..
అధికారులు ఫోన్లు లిఫ్ట్ చేయడం. లేదు
ఎన్నికల కమిషన్... పోలీసులు.. రెవెన్యూ అన్ని శాఖలు వైసీపీ నేతలు చెప్పునట్లు చేస్తున్నారు
అందరూ కలిసి వైసీపీ లో చేరండి
గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
పెన్షన్, బియ్యం కార్డు తీసివేస్తామని ప్రజలను బెదరిస్తున్నారు.
రాష్ట్రంలో స్ధానిక సంస్థల ఎన్నికలు కాదు !వైసీపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి.
డీజీపీ, ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందిచరు?
రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్య యుతంగా జరగడం లేదు
హోమ్ మంత్రి ఉత్సవ విగ్రహం లా ఉంది
ఆమే ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియదు.. తక్షణమే హోంమంత్రి రాజీనామా చేయాలి
అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.. గెస్ట్ హౌస్ లో పడుకుంటున్నారు.
విపక్షాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వైసీపీ కోసం పెట్టిన ఎన్నికలు మాత్రమే