మానవత్వాన్ని చాటుకున్న పట్టణ సీఐ,

మానవత్వాన్ని చాటుకున్న పట్టణ సీఐ,


ఎమ్మిగనూరు, టౌన్,మార్చి, 24 (అంతిమతీర్పు):-ఎమ్మిగనూరు పట్టణంలోని కరోనా వైరస్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించినఅమలనుపటిష్టంగాచేపట్టేందుకుపట్టణంలోనీ ప్రజలు, మహిళలుఎవరైనా కానీ రోడ్లపైకి తిరగకుండా 144వ సెక్షన్ను అమలు పరిచారు.ఎమర్జెన్సీ కేసులు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లే వారిని మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తారు.పట్టణంలోని  144వ సెక్షన్ అమలులో ఉండటంతో స్థానిక వైయస్సార్ సర్కిల్ పరిధిలోహాస్పిటల్ కి వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక  మండుటెండల్లో నడుచుకుంటూ  ఇద్దరు మహిళలు పురిటి బిడ్డను చేతపట్టుకొని హాస్పిటల్ కి  వెళ్తుంటేవారిని చూసి చలించిపోయిఅటుగా వెళ్తున్న సమయంలో  పట్టణ సీఐ శ్రీధర్ వారిని చూసి బండి ఆపి దగ్గరకు వెళ్లి వివరాలను తెలుసుకొని వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళాలి అని తెలియజేయడంతో వెళ్లవలసిన  హాస్పిటల్  కు తన వాహనం ద్వారా వారిని చేర్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు.