రాష్ట్రాన్ని జగరోనా వైరస్ నాశనం చేస్తుంది :లోకేష్

అమరావతి


పెనుమాక గ్రామంలో 80 గంటల దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపి దీక్ష విరమింపజేసిన నారా లోకేష్


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్....83రోజులుగా మహిళలు, రైతులు ఆందోళన చేస్తున్నారు


ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది.


రాష్ట్రాన్ని జగరోనా వైరస్ నాశనం చేస్తుంది.


ఏనాడైనా రాజధాని కోసం ఉద్యమం చేయాల్సి వస్తుందని ఊహించారా


మూడు ముక్కల రాజధానుల వల్ల ఏపీ ఎలా అభివృద్ధి చెందుతుంది ?


అమరావతిలో ఉన్న‌ వనరులు, అవకాశాలు కూడా నాశనం‌ చేస్తున్నారు


అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి.. పరిపాలన వికేంద్రీకరణ కాదు


రైతులు కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు


మీ ఉద్యమం నీరు గార్చాలని పేయిడ్ ఆర్టిస్ట్ లు పేరుతో మిమ్ములను అవమానిస్తున్నారు


డిఎస్పీ స్థాయి అధికారి బూటు కాలుతో మహిళలను తంతారు


మహిళలు, వృద్దులు వేదన జగన్ కు కనిపించడం లేదా ?


రైతుల ముసుగులో వైసిపి కార్యకర్తలు అల్లర్లు చేయాలని కుట్ర చేస్తున్నారు


రాజధాని కోసం దాదాపు యాభై మంది‌ వరకు ప్రాణాలు కోల్పోయారు


2500 మంది రైతుల పై కేసులు పెట్టారు


ఐదు వందల మందిని అన్యాయంగా జైలుకు పంపారు


వ్యవసాయం తప్ప మరో పని తెలియని వారిని కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు


డ్రోన్ లు ఇళ్ల మీద ఎగురవేస్తారు.. సివిల్ డ్రస్ లో  ఉన్న కానిస్టేబుల్ ను క్వశ్చన్ చేస్తే రైతులను జైలుకు పంపారు


గ్రామాలలో లేని వారి పై కూడా కేసులు ఎలా పెట్టారు


30 వేలు ఎకరాలు కావాలన్న జగన్ మాట తప్పి మోసం‌ చేశారు


విశాఖ ప్రజలు కూడా మోసపోవద్దు.. ఒక్కసారి ఆలోచించండి


29 గ్రామాల ప్రజల కష్టం తీర్చలేని జగన్.. ఇక రాష్ట్రాన్ని ఏం‌ అభివృద్ధి చేస్తారు


నాలుగేళ్లలో కొత్త ప్రభుత్వం వస్తుంది.. ‌చట్టాన్ని  చేతుల్లోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం


తుగ్లక్ ఒకే రాష్ట్రం ,ఒకే రాజధాని అనే వరకూ పోరాటం కొనసాగిస్తాం


ఓటమి భయంతో రాజధాని గ్రామాలలో ఎన్నికలు పెట్టలేదు