బ్రేకింగ్..
విజయవాడ
విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థి ని ఫైనల్ చేసిన అధిష్టానం
మేయర్ అభ్యర్థి గా కేశినేని శ్వేతా
విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె కేశినేని శ్వేతా
గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కేశినేని నాని తరుపున విస్తృతంగా ప్రచారం చేసిన శ్వేతా
యూఎస్ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తరుపున అక్కడ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న శ్వేతా