వాహనాలు కొత్త లైసెన్నులు జారీ వాయిదా

*విజయవాడ*


కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా రవాణా శాఖ అప్రమత్తం...


*రవాణాశాఖ కమిషనర్ పి.ఎస్.ఆర్. ఆంజనేయులు ప్రకటన*


వాహనాలు కొత్త లైసెన్నులు జారీ వాయిదా


డ్రైవింగ్ లైసెన్సులు..లెర్నింగ్ లైసెన్సుల జారీని నేటి నుంచి ఏప్రిల్ ఐదో తేదీవరకూ వాయిదా.


వాహనాల ఫైనాన్సియర్ల త్రీటైర్ విధానంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారికి ఈనెలాఖరు వరకూ సమయం ఉన్నా..కరోనా వైరస్ వల్ల నేటి నుంచి అనుమతి నిరాకరణ.


రవాణాశాఖ కార్యాలయాల్లోకి ఎక్కువ మంది రాకుండా నియంత్రించాలని జిల్లా కార్యాలయాలకు ఆదేశాలు.


రవాణాశాఖ కార్యాలయాల్లో పరిశుభ్రత పాటించాలి..


ఎక్కువ మంది గుమికూడటం,..పరిశుభ్రత లేకుండా చూడటం చేయకూడదు...