పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబాలకు ట్రస్ట్ సభ్యులు ఉచితంగా కూరగాయలు

*◆ పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జోరుగా కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు* 


 *◆ పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిట్టమూరు మండలంలోని అరవపాలెం పంచాయతీలోని అరవపాలెం, దరఖాస్తు, చింతలతోపు, పాత హరిజనవాడ, కొత్త హరిజనవాడ గ్రామాలలో 450 కుటుంబాలకు ట్రస్ట్ సభ్యులు ఉచితంగా కూరగాయలు అందజేశారు*


 *◆ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి గారు, దువ్వూరు మధు రెడ్డి, కామిరెడ్డి కస్తూరి రెడ్డి, రాజేష్ రెడ్డి, దువ్వూరు సురేందర్ రెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, నాశిన మనోహర్, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, పూడిపర్తి రామ్మోహన్ రెడ్డి, పలగాటి సాయి కృష్ణ రెడ్డి పాల్గొన్నారు.*


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు