*అమరావతి*
ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన కలిగిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు
603కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
గడచిన 24 గంటల్లో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
*ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ 128 బులిటెన్ విడుదల*
కృష్ణా జిల్లా లో 18 కేసులు నమోదు
కర్నూల్ లో అత్యధికంగా 129 కరోనా పాజిటివ్ కేసులు
పాజిటివ్ కేసుల్లో 546 మంది చికిత్స
కరోనా పాజిటివ్ నుండి కోలుకుని 42 మంది డిశ్చార్జి కాగా,
ఇప్పటి వరకు ఏపీ లో కరోనా పాజిటివ్ తో 15 మంది మృతి