కరోనా కట్టడి కి 26 మం ది ప్రత్యేక అధికారుల నియామకం:జిల్లా కలెక్టర్
*చిత్తూరు, ఏప్రిల్ 11*
కరోనా నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 26 మంది ప్రత్యేక అధికారు లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు...
జిల్లా జాయిం ట్ కలెక్టర్ డి.మార్కండేయులు-
వైద్య పరికరాల కొనుగోలు బాధ్యతలు
జిల్లా జాయింట్ కలెక్టర్ 2- వి.ఆర్. చంద్రమౌళి-
కోవిడ్-19 డిస్టిక్ నోడల్ ఆఫీసర్ 19 మరియు క్వారం టైన్ నిర్వహణ
మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి-మదన పల్లె డివిజన్
చిత్తూరు ఆర్డీవో రేణుక-
చిత్తూరు డివిజన్
తిరుపతి ఆర్డీవో కనక నర్సారెడ్డి-తిరుపతి డివిజన్
డాక్టర్ జయ భాస్కర్ , ప్రిన్సిపల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరు పతి---డి ఎం ఈ రిప్రజెం టేటివ్ ఫర్ స్టేట్ కోవిడ్ హాస్పిటల్
డాక్టర్ రమణయ్య సూపరిం డెంట్ --ఎస్.వి.ఆర్.ఆర్.జి జి.హెచ్ హాస్పిటల్ తిరుపతి
డాక్టర్ ఎం.రామ్ సూపరిం డెంట్ పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతి- స్టేట్ కోవి డ్ హాస్పిటల్ కో-ఆర్డినేషన్ ఫర్ మెడికల్ ఫెసిలిటీస్
మురళి పిడి డిఆర్డీఏ చిత్తూరు మరియు కలెక్టరేట్ ఏవో గోపాలయ్య- మెటీరి యల్స్ డిస్ట్రిబ్యూషన్
చంద్ర శేఖర్ పీడీ,డ్వామా- స్టేట్ కోవిడ్ హాస్పిటల్ పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు
అమర్నాథ్ రెడ్డి,ఎస్ ఈ పంచాయతీ రాజ్ --రిలీఫ్ సెంటర్స్ ఇన్చార్జ్
ఎస్ ఈ,ఇరిగేషన్(WRD),
చిత్తూరు-- అపోలో హాస్పి టల్, చిత్తూరు
డిడి,అగ్రికల్చర్,ఎఫ్ టి సి,తిరుపతి -ఎస్ వి ఆర్ ఆర్ జి హెచ్, తిరుపతి
పిఓ,ఎస్ ఎస్ ఏ- ఈఎస్ఐ హాస్పిటల్ తిరుపతి
డి ఈ ఈ,ఆర్ డబ్ల్యూఎస్- కుప్పం--పీ ఈ ఎస్ మెడికల్ కాలేజ్, కుప్పం
ఏ డి, పశు సంవర్థక శాఖ, రేణిగుంట- నారాయణాద్రి హాస్పిటల్, తిరుపతి
డిప్యూటీ కలెక్టర్ తుడా, తిరుపతి- శాంపిల్స్ కలెక్షన్స్ స్విమ్స్ హాస్పిటల్
డి సి హెచ్ ఎస్ చిత్తూరు డా.సరళమ్మ- ఏపీ వి వి పి రిప్రజెంటేటివ్ ఫర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్,
చిత్తూరు
లక్ష్మీ -సెక్రెటరీ తుడా, తిరు పతి -పద్మావతి నిలయం క్వారంటైన్ సెంటర్
కోదండరామిరెడ్డి,జడ్పీ సీఈఓ- వాలంటీర్ల ద్వారా రూరల్, అర్బన్ లలో ఇంటింటి సర్వే
సాంబ శివా రెడ్డి,డిపిఓ చిత్తూరు-కలెక్టరేట్ లోని క మాండ్ కంట్రోల్ రూమ్ పూ ర్తి పర్యవేక్షణ బాధ్యతలు
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్ ఆఫీస్, చిత్తూరు- ఎసెన్షియల్ కమోడిటీస్ కంట్రోల్ రూమ్,చిత్తూరు
విజయరాణి డిఎస్ఓ, చిత్తూరు మరియు మంజు భార్గవి,డిఎం సివిల్ సప్లైస్- ఎసెన్షియల్ కమో డిటీస్ డిస్ట్రిబ్యూషన్
ఏడి, మార్కెటింగ్-మొబైల్ రైతు బజార్ ఇంచార్జి
ఈ ఈ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తిరుపతి - కోవిడ్ 19 హాస్పిటల్ నుండి బయో వెస్ట్ సేకరణ..