ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు, మాస్కులు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ఈరోజు 17.4.20 కోట క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ఇరువైపులా ఉన్న నక్కల వారి కండ్రిగ 90 గిరిజన కుటుంబాలకు కూరగాయలు పంపిణీ మరియు మాస్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడమైనది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాద ర్రెడ్డి, సెక్రెటరీG. చంద్రశేఖర్, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం, వార్డు వాలంటీర్ వాణి తదితరులు పాల్గొన్నారు