*విజయవాడ*
ఆంద్ర లయోలా కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ ఆసోషియోషన్స్ ఆద్వర్యంలో పోలిస్ సిబ్బందికి గుడ్లు పంపిణి
విజయవాడ గుంటూరు లోని 4వేల మంది సిబ్బందికి ప్రతిరోజు 4వేల గుడ్లు పంపిణి చేయనున్న అసోసియేషన్ ప్రతినిధులు
డిజిపి గౌతం సవాంగ్ చేతుల మీదగా సిబ్బందికి ఇమ్యూనిటి పవర్ పెంచేందుకు గుడ్లు పంపిణి చేస్తున్నామన్నా లయోలాకళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు
విజయవాడ ఎఆర్ గ్రౌండ్స్ లో సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటిస్తూ ఎగ్స్ పంపిణి చేసిన డిజిపి గౌతం సవాంగ్ విజయవాడ సిపి ద్వారాక తిరుమలరావు
*డిజిపి గౌతం సవాంగ్ కామెంట్స్*
లాక్ డౌన్ సందర్భంగా పోలిస్ సిబ్బంది 24గంటలు ప్రజల సేవలో నిమగ్నమయ్యారు
ప్రజలి ఇంటి నుండి బయటకు రావద్దని సూచించిన పట్టించుకోవటంలేదు..
బయటకు వచ్చే వారికి తమ సిబ్బంది కౌన్సిలింగ్ ఇచ్చి పటం జరుగుతుంది
ఇంకా కేవలం 9రోజులు లాక్ డౌన్ పాటిస్తే కరోనాను నిరగమూలించ వచ్చు
ఇప్పుడు చాల కీలకం ఈ సమయంలో ప్రజలందరు తప్పక కుండా లాక్ డౌన్ పాటించాలి..
పోలిస్ సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి ఆంద్ర లయోలా కళాశాల పూర్వ విద్యార్థులు సిబ్బందిలో ఇమ్యూనిటి పవర్ పెంచేందుకు ఎగ్స్ డోనెట్ చేయటం సంతోషంగా ఉంది..