నటి శ్రీలక్ష్మి కనకాల  ఇకలేరు

నటి శ్రీలక్ష్మి కనకాల  ఇకలేరు  !


 గత రెండేళ్ళు గా breast cancer తో పోరాడుతూ  కాసేపటి క్రితం హైటెక్  సిటీ లో తన ఇంట్లో కనుమూశారు.దివంగత కనకాల దేవదాసు కుమార్తె, శ్రీ పెద్ది రామారావు భార్య. ఈమె ఆయుర్వేద వైద్య నిపుణురాలు కూడా!  కొన్నాళ్లుగా  టీవీ సీరియల్స్ లో నటిస్తూ తల్లి దండ్రులకు  తగ్గ తనయ గా గుర్తింపు పొందారు. నటుడు  రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీలక్ష్మి. వయసు 40, ఇద్దరు అమ్మాయిలు;  చిన్న వయసులోనే కాన్సర్ మహమ్మారి తో పోరాడి  కను మూసిన శ్రీలక్ష్మి