పెరిచెర్ల లో జర్నలిస్ట్ పూజల అర్జున్ సారధ్యంలో ఆహార పొట్లాలు పంపిణీ

 వీవర్ టైమ్స్ పత్రిక సంపాదకులు సీనియర్ జర్నలిస్ట్  పూజల అర్జున్   సారధ్యంలో గుంటూరు జిల్లాలో లోని పెరిచెర్ల గ్రామంలో మీడియా సహచరుల సహకారంతో కొంత మంది ప్రజలకు ఫుడ్ పాకెట్స్ పంపిణీ చేశారు